Tuesday, December 11, 2012

ఇప్పుడు మారుతి కోటి మహా యజ్ఞం

మారుతి కోటిని ప్రారంభిస్తున్న గురువుగారి తల్లి
మారుతి కోటిని ప్రారంభిస్తున్న విశాలక్ష్మమ్మ
మారుతి కోటిని ప్రారంభిస్తున్న కస్తూరి కామేశ్వర శర్మ గారు
మారుతి కోటి తొలి షీట్ ను అందరికి చూపుతున్న గురూజీ

సుందరకాండ 3వ మహా యజ్ఞం పరి సమాప్తి సందర్భంగా గురువుగారు మారుతి కోటి రచనకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతానికి ఇది లాంఛనంగా మాత్రమే మొదలయింది. వచ్చే శ్రీ రామ నవమి నుండి ఇది మహోద్యమంగా మారుతుంది. ప్రస్తుతం శ్రీరామ దశ కోటి రచన జరుగుతోంది. ఇది ఇప్పటికే 9 కోట్లు దాటింది. మిగతా కోటి రచన కూడా శ్రీ రామ నవమి నాటికీ పూర్తవుతుంది. ఆ తరవాత మారుతి కోటి రచన మొదలవుతుంది. గతంలో శ్రీ రామకోటి రచన విజయవంతంగా పూర్తి చేసి భద్రాచలంలో రాములవారి గుడిలో సమర్పించడం జరిగింది.

No comments:

Post a Comment