Sunday, February 25, 2018

శ్రీ‌రాముల శోభారాణిగారింట్లో సుంద‌ర‌కాండ ముగింపు దృశ్య‌మాలిక‌

గురూజీ లోక క‌ల్యాణార్ధం నిర్వ‌హిస్తున్న తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 18వ సుంద‌ర‌కాండ గ‌త శ‌నివారం ప్రారంభ‌మై ఈ రోజు స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో వైభ‌వంగా ముగిసింది. ఆ దృశ్య‌మాలిక చూసి త‌రించండి...