Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

సుందరకాండ కుటుంబం అందరికీ హార్థిక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

Thursday, December 18, 2014

గురు సందేశం



తులసి అమలక వివాహం



అష్టాదశ భుజ హనుమ


Tuesday, December 16, 2014

SRI HANUMAN CHALISA




Monday, December 15, 2014

సఫలైక ఏకాదశి వ్రతం

మనలో చాలా మంది జీవితంలో స్వయం కృతం వల్లనో, ఇతరుల కుట్రల వల్లనో ఇల్లు వాకిలి, ఉద్యోగం వంటివి పోగొట్టుకుని బాధలు పడుతున్నాం... ధర్మబద్ధంగా పోగొట్టుకున్న ఆస్తి, ఇల్లు, ఉద్యోగం వంటివి తిరిగి పొందడానికి... దూరమైన సంతానం, విడిపోయిన కుటుంబంతో పునః సంధానం కోసం... ఒక సులభమైన వ్రతం అదే సఫలైక ఏకాదశి వ్రతం... ఆచరించి చుడండి...

వ్రత విధానం
మార్గశిర బహుళ ఏకాదశి నుండి అంటే రాబోయే గురువారం నుండి వచ్చే మార్గశిర బహుళ ఏకాదశి వరకు 25 ఏకాదశులు ఈ వ్రతం చేయాలి..దశమి రోజునే ఈ వ్రతం చేస్తామన్న సంకల్పం చేసుకోవాలి...ఆ రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి... ఏకాదశి రోజు ఉదయం లేస్తూనే తలారా స్నానం చేసి లక్ష్మీ నారాయణులకి తులసి దళాలతో పూజ చేయాలి (విష్ణు సహస్ర నామ పారాయణం వంటివి)... రోజంతా ఉపవాసం చేస్తూ నారాయణ జపం చేసుకుంటూ ఉండాలి...రాత్రికి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుని నివేదన చేసి ఫలాలు, పాలు మాత్రం తీసుకోవాలి...రాత్రికి జాగారం చేయాలి... నారాయణ జపం కూడా చేయాలి...మర్నాడు ఉదయం ఆఫీస్ లకి వెళ్ళవలసిన వారు ఉండగలిగినంత సేపు జాగారం చేసి పడుకోవచ్చు...మర్నాడు ద్వాదశి ఘడియలు ముగిసిపోకుండానే తిరిగి లక్ష్మీ నారాయణులకి తిరిగి పూజ చేసుకుని, క్షీరాన్నం నివేదన చేసి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి... లేదా ఏదైనా అనాథ శరణాలయంలో అన్న దానం చేయించవచ్చు...ద్వాదశి ఘడియలు మర్నాడు లేకపోతే ఆ ఘడియలు ఉన్నప్పుడే వ్రతం ముగించుకోవలసి ఉంటుంది...ముఖ్యంగా దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులూ చాప మీద పడుకోవాలి ,,, మత్స్య మాంసాలు తీసుకోకూడదు...బ్రహ్మచర్యం పాటించాలి...ఇలా 25 వారాలు వ్రతం తర్వాత ఉద్యాపన చేసి వ్రతం ముగించవచ్చు...

Friday, December 12, 2014

SRI GURU GAYATRI

గురువుగారి ప్రధాన శిష్యుడు పాణ్యం వేణుగోపాల్ గారి మదిలో గురు గాయత్రీ మెదిలింది... దాన్ని గురువు గారికి కూడా నివేదించగా అయన ఆమోదం కూడా లభించింది...ఇక నుండి మనందరం దీన్ని గురు నమస్కారం సమయంలో చక్కగా చదవ వచ్చు.
One of the key person in our Sundarakanda Sishyaganam Sri Panyam Venugopal proposed GURU GAYATRI...Our Guruji also blessed it...Here after we can chant this sloka when we do Guru Namaskar...

Thursday, December 4, 2014

దత్తాత్రేయ స్తోత్రం



Tuesday, December 2, 2014

అష్టోత్తర శత (108) హనుమాన్ చాలీసా పారాయణ



Monday, December 1, 2014

REACHED 14000 HITS MILESTONE

We have reached 14000 hits milestone today ie. 1st December 2014. Our blog attracted 2000 hits since October 23, 2014 ie in a span of 39 days.  Now our hit count is 14,006. On November 9, 2014 we have recorded highest number of hits 131 in a day. It's the closing day of SUNDARAKANDA HOMAM IN ARATI THOTA (కదళీ వనంలో కార్తిక మాసంలో ఆంజనేయ ఆరాధన) Among these 8000 hits came from our Motherland India. With 3877 hits US occupied second place.This Blog officially launched few years ago @ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad... Eventhough majority Hits recorded from India...people from Russia, Germany, Ukraine, Oman, South Korea, Latvia, Malasia, UAE also showing keen interest on this Blog...
THAT IS THE POWER OF HANUMA...This is the combined Success of our SUNDARAKANDA FAMILY...HEARTY CONGRATULATIONS TO ALL... 

OUR MILESTONES ARE AS FOLLOWS

1.  December 1, 2014           GLOBAL HITS cross 14000 mark
2. October 23, 2014             GLOBAL HITS cross 12000 mark
3.  May 15, 2014                  GLOBAL HITS cross 10000 mark
4.  May 1, 2014                    HITS FROM INDIA cross 6000 mark
5.  May 3, 2014                    HITS FROM US cross 2000 mark
6.   December 1, 2013                    HITS FROM INDIA CROSSED 5000
7.   November 16, 2013                  GLOBAL HITS CROSSED 8000
8.   JULY 31, 2013                          GLOBAL HITS CROSSED 7000. 
9.   JULY 04, 2013                          INDIAN HITS CROSSED 4000
10. JUNE 16, 2013                         GLOBAL HITS CROSSED 6000
12  MAY 2013                               RECORD HITS IN A MONTH - 953
13. MAY 31, 2013                        RECORD HITS IN ONE DAY - 81    
14. MAY 26, 2013                        US HITS CROSSED 1000
15. MAY 19, 2013                        GLOBAL  HITS CROSSED 5000
16. APRIL15, 2013                      INDIAN HITS CROSSED 3000
17. JANUARY 17, 2013              GLOBAL HITS CROSSED 4000
18. DECEMBER 20, 2012         GLOBAL HITS CROSSED 3500

(మన బ్లాగ్ కి వచ్చిన హిట్ లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మన రాష్ట్రానికే పరిమితం కాలేదండీ. ప్రపంచంలో చాలా దేశాల వారు దీన్ని చూశారు. చూస్తున్నారు.ఈ టేబుల్ చుస్తే ఆ విషయం తెలుస్తుంది).

India
8000
US
3877
Russia
616
Germany
352
Ukraine
247
Poland
109
Oman
73
France
65
UAE
61
S Korea
53

Sunday, November 30, 2014

కదళి వనంలో హోమ రూపక సుందరకాండ లఘు చిత్రం విష్ణు సహస్ర నామం బ్యాక్ గ్రౌండ్ తో



Monday, November 24, 2014

1800 HITS IN ONE MONTH

We have recorded 1800 hits in just one month time. We have reached the milestone of 12000 hits on October 25, 2014. Now our hit count reached 13,812. Among these 7886 hits came from our Motherland India. With 3802 hits US occupied second place.This Blog officially launched five years ago @ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad... Eventhough majority Hits recorded from India...people from Russia, Germany, Ukraine, Oman, South Korea, Latvia, Malasia, UAE also showing keen interest on this Blog...
THAT IS THE POWER OF HANUMA...This is the combined Success of our SUNDARAKANDA FAMILY...HEARTY CONGRATULATIONS TO ALL... 

OUR MILESTONES ARE AS FOLLOWS

1.  October 23, 2014             GLOBAL HITS cross 12000 mark
2.  May 15, 2014                  GLOBAL HITS cross 10000 mark
3.  May 1, 2014                    HITS FROM INDIA cross 6000 mark
4.  May 3, 2014                    HITS FROM US cross 2000 mark
5.   December 1, 2013                    HITS FROM INDIA CROSSED 5000
6.   November 16, 2013                  GLOBAL HITS CROSSED 8000
7.   JULY 31, 2013                          GLOBAL HITS CROSSED 7000. 
8.   JULY 04, 2013                          INDIAN HITS CROSSED 4000
9.   JUNE 16, 2013                         GLOBAL HITS CROSSED 6000
10.   MAY 2013                               RECORD HITS IN A MONTH - 953
11. MAY 31, 2013                        RECORD HITS IN ONE DAY - 81    
12. MAY 26, 2013                        US HITS CROSSED 1000
13. MAY 19, 2013                        GLOBAL  HITS CROSSED 5000
14. APRIL15, 2013                      INDIAN HITS CROSSED 3000
15. JANUARY 17, 2013              GLOBAL HITS CROSSED 4000
16. DECEMBER 20, 2012         GLOBAL HITS CROSSED 3500

(మన బ్లాగ్ కి వచ్చిన హిట్ లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మన రాష్ట్రానికే పరిమితం కాలేదండీ. ప్రపంచంలో చాలా దేశాల వారు దీన్ని చూశారు. చూస్తున్నారు.ఈ కింది టేబుల్ చుస్తే ఆ విషయం తెలుస్తుంది).

Sunday, November 23, 2014

98వ సుందరకాండ


సుందరకాండ 58వ సర్గ హోమం





 

యత్ర యత్ర రఘునాథ కీర్తనం




96 వ సుందరకాండ ఎందుకు ప్రత్యేకం




Saturday, November 22, 2014

కదళి వనంలో హోమ రూపక సుందరకాండ లఘు చిత్రం




Sunday, November 9, 2014

సంపూర్ణ ఫలం అందించిన సుందరకాండ

కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ హోమ సహిత పారాయణం ఎంతో అద్భుతంగా జరిగింది...అయిదు రోజుల పాటు జరిగిన హోమంలో స్వామి హనుమ స్వయంగా సాక్షాత్కరించారు...తొలి రోజు హోమం ప్రారంభం కావడానికి ముందు అగ్ని ప్రజ్వలనం చేసిన కొద్ది క్షణాల్లోనే జ్వాలల్లో ఒక వీరుని రూపంలో అయన సాక్షాత్కారం జరిగింది. తిరిగి ముగింపు రోజున లంకా దహన ఘట్టం జరుగుతూ ఉండగా దిగువన లంక దహనం అవుతుంటే గగన తలంలో ఎగురుతున్నట్టు స్వామి దర్శనం జరిగింది...నిజంగా స్వామి హనుమ మన మధ్యనే ఉన్నారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు. చివరి రోజు హోమం జరుగుతున్నంత సేపు వాయుదేవుడు విజ్రుంభించాడు... ఆకాశంలో మబ్బులు లేకుండానే గాలి అంట తీవ్రంగా ఉండడం ఒక విచిత్రం...ఆ గాలికి హోమ గుండంలో జ్వాలలు ఎగిసి నాలుగు వైపులకి విస్తరిస్తుంటే వాటిని అదుపు చేయడం చాలా కష్టం అయింది... అయిదు రోజుల హోమం ముగింపుగా సహస్ర నామార్చన ముగియడంతోనే వాన కూడా కురిసింది... ఆ ప్రాంతంలో తప్పితే హైదరాబాద్ లో మరెక్కడా చిన్న చినుకు కూడా పడలేదని తర్వాత తెలిసింది... సుందరకాండ సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చిందనడానికి ఇది ప్రబల నిదర్సనం... ఇది తాను చేసిన 200 సుందరకాండల్లోనూ అపురూపమైన ఘట్టమని, స్వామి హనుమ భక్తులని అలా ఆశీర్వదించారని గురువు గారు అభిభాషించారు... ఈ 96 వ సుందరకాండ నిర్వాహకులు ఉప్పాల బాపయ్య చౌదరి, శాంతిశ్రీ దంపతుల జన్మ ధన్యమయిందని ఆశీస్సులు అందించారు... 


వర్షానికి తడవకుండా ముసుగేసుకున్న దంపతులు

హనుమ నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తున్న జ్వాల 
 
హనుమ లంకా దహనం చేస్తున్నట్టు ఏర్పడిన రూపం

కదళీ వనంలో సుందరకాండ ముగింపు వేడుకలు