Sunday, December 9, 2012

3 వ సుందరకాండ క్రతువు దృశ్యమాలిక

గురువుగారు శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల  వారు మూడు రోజుల పాటు నిర్వహించిన సుందరకాండ క్రతువు చిత్రాలు ఇవి. క్రతువు అద్భుతంగా న భూతో న భవిష్యతి అన్న విధంగా జరిగింది. మూడు రోజులు సుందరకాండ హోమ రూపంలో నిర్వహించడంతో పాటు నాలుగో రోజున సీతమ్మకు లక్ష  కుంకుమార్చన, రాముల వారికీ లక్ష తులసి అర్చన, రుద్ర వీర్య సముద్భవుడైన హనుమంతునికి లక్ష బిల్వార్చన 108 మంది దంపతులతో జరిపించారు. నిజంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు ధన్యులు. ఆ కార్యక్రమం చుసిన వారు కూడా ధన్యులే. చివరి రోజు కార్యక్రమాలు ముగియగానే మా భక్త బృందంలో సభ్యులైన శ్రీమాన్ భాస్కరభట్ల సూర్యప్రకాష్, సునీత దంపతులు షడ్రోసోపెతం అయిన విందు ఏర్పాటు చేశారు. మా భక్త బృందంలోని శ్రీ అత్మురి రాఘవ రావు, రాజ్యాలక్ష్మమ్మ దంపతులు నాలుగు రోజులూ క్రతువు జరుగుతున్న ప్రాంగణంలోనే ఉండి స్వామి వారిని సేవించుకుని గురువుగారికి అన్ని విధాల అండగా ఉన్నారు. కాలనీ ముఖ్యులైన రాజేందర్ గౌడ్ అయన మిత్రులు కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. అందరికి ఆ భగవంతుని ఆశిస్సులు అందాలని ఆకాంక్షిస్తూ ఆ అద్భుతమైన కార్యక్రమం దృశ్యమాలిక ఇక్కడ ప్రచురిస్తున్నాం. ఇదే సమయంలో మారుతి కోటి రచనకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విషయాలు వేరే పోస్ట్ లో ఉంటాయి..అవి కూడా చుడండి..


అంకురార్పణ చిత్రాలు

ఆలూరి లక్ష్మీనారాయణ దంపతులు 
కస్తూరి కాంతారావు దంపతులు 
రాజేందర్ గౌడ్ దంపతులు
రాఘవరావు దంపతులు
పురిగిండ్ల ప్రభాకర్ దంపతులు
దామరాజు వెంకటేశ్వర్లు దంపతులు



మొదటి రోజు చిత్రాలు 
ఆలూరి లక్ష్మీనారాయణ దంపతులు
జంపన నరసింహ మూర్తి రాజు దంపతులు
కనకదండి వేణుగోపాల రావు దంపతులు 
పురిగిండ్ల ప్రభాకర్ దంపతులు
గౌళి శివకృష్ణ దంపతులు
రెండవ రోజు చిత్రాలు

గురూజీ
స్వామివారిని క్రతువు స్థలానికి తీసుకు వెడుతున్న దామరాజు, బొలిసెట్టి శ్రీనివాసన్, కస్తూరి కాంతారావు
క్రతుశాల
సూర్యప్రకాశ రావు దంపతులు

మూడవ రోజు చిత్రాలు 
ఆత్మూరి మోహన్ దంపతులు
కస్తూరి కామేశ్వరరావు దంపతులు
కస్తూరి ప్రవీణ్ దంపతులు
కస్తూరి రామ్ మోహన్ దంపతులు
పురిగిండ్ల ప్రభాకర్ దంపతులు
భాస్కరభట్ల సూర్యప్రకాష్ దంపతులు
పురిగిండ్ల శ్రీనివాస్ దంపతులు
సుందరరావు దంపతులు

నాల్గవ రోజు
వేదికపై గురువుగారితో దామరాజు, కస్తూరి కాంతారావు









No comments:

Post a Comment