Sunday, March 10, 2019

34వ సుందరకాండ చిత్ర మాలిక

శ్రీ సూర‌వ‌ర‌పు ప‌ళ్లంరాజు, ర‌మాదేవి దంప‌తుల నివాసంలో 9 రోజుల పాటు అత్యంత వైభ‌వంగా సుంద‌ర‌కాండ జ‌రిగింది. ఈ రోజు స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో 34వ సుంద‌ర‌కాండ విజ‌య‌వంతంగా ముగిసింది. 50కి పైగా పీఠాలు ప్ర‌తిష్ట జ‌రిపి గురువుగారు అంద‌రి చేత వారి చేతుల మీదుగా స‌హ‌స్ర‌నామార్చ‌న చేయించారు.