Thursday, June 18, 2015

veera hanuma


వీర హనుమ నాదు వెన్నంటి యుండగా ,లేదు భయము మదిని , లేనె లేదు !వాయు సుతుడు తాను వాలంబు విసరంగ ,వెతల క్షోభ లన్ని,  వెడలి పోవు !ఆటవెలది : డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 16/06 / 2015
Posted by Bapu Ramaneeyam on Monday, June 15, 2015