దర్శనీయ హనుమత్ క్షేత్రాలు

గోవా లో వీరాంజనేయ దేవాలయం 

గోవాలో రాజధాని పనాజి సమీపంలో  కొండపై అద్భుతమైన హనుమాన్ ఆలయం సందర్శనీయ స్థలాల్లో ఒకటి... బ్రిటిష్ పాలకుల కాలంలోనే నిర్మితమైన ఈ ఆలయం అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటి... ఈ ఆలయం అల్టినో కొండపై ఉంది. 
కొండ పైన ఆలయంలో పై అంతస్తులో ఒక వీరాంజనేయుని మూర్తి కొలువై ఉండగా దిగువ అంతస్తులో మరో మూర్తి కొలువై ఉంటాడు... దిగువ నుండి చూస్తే ఒక సొరంగం ద్వారా పై ఆలయంలోని మూర్తి దర్సనం ఇస్తాడు... అలాగే పై నుండి చుస్తే కింద ఆలయంలోని మూర్తి దర్సనం ఇస్తాడు... పై ఆలయంలోని మూర్తి స్వచ్చమైన పాలరాతితో తెల్లని రంగులో తళతళలాడుతూ కనిపిస్తే దిగువ ఆలయంలోని మూర్తిది నల్ల రాతి విగ్రహం... ఒకే గుడిలో ఒకే స్వామికి చెందిన ఇద్దరు మూర్తులు దర్సనం ఇవ్వడం ఇక్కడ ఒక్క చోటనే కనిపించే అరుదైన దృశ్యం అంటారు... ఇది చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది... ఎవరైనా ఎప్పుడైనా గోవా వెళ్తే ఈ ఆలయం తప్పకుండా చూసి తీరాల్సిందే... 
The Maruti temple is situated on top of of the Altinho hillock overlooking the Fountainheads district in Panaji, the capital of Goa. It is dedicated to lord Hanuman, the monkey god and enshrines Lord Hanuman as the presiding deity.

Near the Maruti temple on the southern edge of Fountainheads, the Fountainheads of Phoenix spring is situated from which it derives its name. This spring has three tanks where water collects from the mountain before flowing into a reservoir. It was once the lifeline of the area and even today it is in use.

The Maruti temple is also beautifully lit up at night and as it is brightly lit the temple is visible from a distance. One can approach the Maruti Hanuman temple by following the old Margao road that runs parallel to the Qurem creek.

No comments:

Post a Comment