Sunday, May 21, 2017

హ‌నుమాన్ అమృత‌వాణి




సుంద‌ర‌కాండ భ‌క్త బృందం అంద‌రికీ హ‌నుమ‌జ్జ‌యంతి శుభాకాంక్ష‌లు...మ‌నంద‌రికీ ఆరాధ్య దైవం శ్రీ హ‌నుమాన్ ఆశీస్సులు, మ‌న గురూజీ ఆశీస్సుల‌తో అంద‌రికీ స‌ర్వ శుభాలు క‌ల‌గాల‌ని ఆకాంక్షిస్తూ అంద‌రి కోసం...హ‌నుమాన్ అమృత‌వాణి....విని ఆనందించండి
--------------------------------------------

Today Hanumanjis Jayanti...I pray his blessings be showered on all of us and the entire world on this auspicious occassion....