Sunday, August 15, 2010

మారుతి స్తుతి గీతం

 గణపతి సచిదానందుల వారు రచించిన గీతం ఇది. అందరూ పాడుకోవడానికి వీలుగా ఇక్కడ ఇస్తున్నాం.

రాగం : ఆనంద భైరవి తాళం : మిశ్ర చాపు

Saturday, July 17, 2010

సీతారామ కళ్యాణం 2010

౨౦౧౦ సంవత్సరంలో గురువుగారు నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణం యు స్ట్రేంలో లైవ్ చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్  కాపీ చేసుకుని చూడండి.
http://www.ustream.tv/recorded/5675062
http://www.ustream.tv/recorded/5674909

Sunday, June 20, 2010

VALAANJANEYA SWAMY VARU

స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని తోక మొదటి నుంచి చివరి వరకు రోజుకి ఒకటి చొప్పున సిందూరం బొట్టు పెడితే ఎలాంటి కోరికలైనా తీరతాయి. మానని చుట్టుముట్టిన ఈతి బాధలు, ఇతర బాధలు తొలగిపోయి మనసు హాయిగా ఉంటుంది. స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని చక్కగా లామినేట్ చేయించుకుని పూజ మందిరంలో పెట్టుకుని కొంత సిందురాన్ని కొబ్బరి నూనెలోగాని,  నువ్వుల నూనెలో గాని కలిపి పెట్టుకుని రోజు ఉదయం స్నానం చేయగానే బొట్టు పెట్టాలి. అవకాశాన్ని బట్టి స్వామివారి చాలీసా రోజుకి కనీసం ౫ సార్లు చదువుకోవాలి. ౪౧ రోజుల తరవాత స్వామివారికి ఇష్టం అయిన గారెలు గాని, అప్పాలు గాని నివేదన చేయాలి.