Monday, May 7, 2018

మ‌న బ్లాగ్ 40 వేల రికార్డు

మ‌న బ్లాగ్ 40000 హిట్ ల మైలురాయిని  07 మే, 2018 వ తేదీన దాటింది. ఈ బ్లాగ్ 2009 మార్చిలోనే ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించినా... 2010 సెప్టెంబ‌ర్ 2వ తేదీన ప్రగ‌తిన‌గ‌ర్ శ్రీ ప‌ట్టాభిరామాల‌యంలో గురూజీ సుంద‌ర‌కాండ ప్ర‌వ‌చ‌నాలు చేసిన‌ సంద‌ర్భంగా అధికారికంగా ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది. అప్ప‌టి నుంచి మ‌న బ్లాగ్ లో గురూజీ కార్య‌క్ర‌మాల‌న్నీ క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌చురిస్తూ వ‌స్తున్నాం. దీనికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీక్ష‌కులు ల‌భించ‌డం నిజంగా మ‌న అదృష్టం. అదంతా ఆంజ‌నేయ‌స్వామివారి ఆశీస్సులు, గురూజీ అకుంఠిత దీక్ష మ‌హిమ‌. బ్లాగ్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి మ‌నం సాధిస్తున్న మైలురాళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేస్తూనే వ‌స్తున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీస్సుల‌తో మ‌నం 35 వేల మైలురాయిని కూడా దాటాం. మ‌న బ్లాగ్ కు భార‌త‌దేశం నుంచే అధిక హిట్‌లు (20000) వ‌చ్చిన‌ప్ప‌టికీ  అమెరికా (12700) రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అంటే మ‌న తెలుగువారు అధిక సంఖ్య‌లోనే ఉన్నారు గ‌నుక అక్క‌డ హిట్ లు అధికంగా వ‌చ్చాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు. కాని ర‌ష్యా, జ‌ర్మ‌నీ, ఉక్రెయిన్‌, ఒమ‌న్‌, ద‌క్షిణ కొరియా, లాట్వియా, మ‌లేసియా, యుఏఇ వంటి దేశాల ప్ర‌జ‌లు కూడా చూశారంటే అది ఆంజ‌నేయ‌స్వామి మ‌హిమ త‌ప్ప మ‌రేదీ కాదు, అలాగే కొన్ని కొత్త దేశాల వారు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు వీక్ష‌కుల్లో చేరుతున్నారు. 
వివిధ ర‌కాల బ్లాగ్ ల ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తూ ఉంటే ఫీడ్ పోస్ట్ అనే సంస్థ నాకు బ్లాగ్ సంద‌ర్శ‌కులు  కొంద‌రి పేర్ల‌తో ఒక సందేశం పంపింది. అందులో సుమారు పాతిక మంది విదేశీయుల పేర్లున్నాయి...వారికి మ‌న భాష‌, సంస్కృతుల‌తో ఏ మాత్రం సంబంధం లేదు...అయినా వారు ఈ బ్లాగ్ చూశారు. ఏ దేశంలో ఎన్ని హిట్ లు వ‌చ్చాయో టేబుల్ లో చూడ‌వ‌చ్చు.

-------------------------------------------- 

WE ARE @ 40000

This is a REAL SUCCESS for our SUNDARAKANDA FAMILY...

On 7th MAY, 2018 we have achieved another milestone ie., 40000 GLOBAL HITS.
Our blog http://sundarakathamrutam.blogspot.in/, which was launched in 2010 September
@ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad with Guruji blessings. Since then the blog attracting people from all over the world...There are some foreigners also in our visitor's list...Though  theme of our our blog is limited to devotional activities especially Hanuma...it is attracting people of all walks of life and people from all continents...Indians, Americans and also people from Russia, France, Germany, Portugal, Ukraine, Canada, Poland, Oman, South Korea, Latvia, Malasia, UAE. What an amazing fact...It is the POWER OF HANUMA...Really it is blessing of our GURUJI and LORD HANUMA, our favorite deity and LORD SRIRAMA. Another amazing fact also I want to bring to your notice...Few days back a company named FEEDSPOT, which analyses the traffic of all blogs sent a message to me...


Everybody can easily understand that the above mentioned people are of Foreign Origin and don't know Telugu. Eventhough they visited our blog. Is it not amazing...That's why we achieved this great milestone. I thank one and all who are encouraging me to post such a valuable information in our blog...Seeking all your support in future also...

-------------------------------------------------

TOP 5 COUNTRYWIDE HIT COUNT AS FOLLOWS...
INDIA                      20500
USA                         12700
RUSSIA                    1750
FRANCE                   1000
GERMANY                 970---------------------------------- 

OUR MILESTONES ARE AS FOLLOWS

1. May 07, 2018                   GLOBAL HITS CROSSED 40000

2. July 30, 2017                    GLOBAL HITS CROSSED 35000

3. August, 29, 2016                GLOBAL HITS CROSSED 30000

4. APRIL 23, 2015                  INDIAN HITS CROSSED 10000 


5.  May 15, 2014                    GLOBAL HITS cross 10000 mark

6.   December 1, 2013           INDIAN HITS CROSSED 5000


7.   November 16, 2013          GLOBAL HITS CROSSED 8000


8.   JULY 31, 2013                 GLOBAL HITS CROSSED 7000


9.  MAY 2013                        RECORD HITS IN A MONTH - 953


10. JULY 12, 2016               RECORD HITS IN ONE DAY - 143 




11. MAY 19, 2013                 GLOBAL  HITS CROSSED 5000

-----------------------------------------------------------


No comments:

Post a Comment