Tuesday, July 19, 2016

గురు పూర్ణిమ శుభాకాంక్ష‌లు

గురుర్ బ్ర‌హ్మ‌, గురుర్ విష్ణుః గురుర్ దేవో మ‌హేశ్వ‌రః
గురుస్సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ త‌స్మై శ్రీ గుర‌వే న‌మః

గురూజీకి గురు పూర్ణిమ శుభాకాంక్ష‌లు. మీ చ‌క్క‌ని ప్ర‌వ‌చ‌న ధార‌ల‌తో మాకంద‌రికీ ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేయ‌డంతో పాటు నిరంత‌రం మా క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటూ బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు ఓదార్పు మాట‌ల‌తో సాంత్వ‌న చేకూరుస్తున్న మీరు క‌ల‌కాలం ఇలా మాకు మార్గ‌నిర్దేశం చేస్తూనే ఉండాల‌ని ఆకాంక్షిస్తూ...మీకివే మా న‌మోవాకాలు...

No comments:

Post a Comment