Wednesday, May 25, 2016

తృతీయ సుందర‌కాండ మారిన షెడ్యూల్ ఇదే...


బిహెచ్ఇఎల్‌లో ఆత్మూరి రాఘ‌వ‌రావు, రాజ్య‌ల‌క్ష్మి దంప‌తులు, వారి కుమారులు ఆత్మూరి బాల‌ముర‌ళీకృష్ణ‌, పార్వ‌తి దంప‌తులు, ఆత్మూరి వెంక‌ట నాగ మోహ‌న్, న‌ళిని దంప‌తులు నిర్వ‌హిస్తున్న తృతీయాష్టోత్త‌ర శ‌త సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని మూడో సుంద‌ర‌కాండ కార్య‌క్ర‌మానికి చిన్నఅంత‌రాయం క‌లిగింది. అయితే ఇది శుభ‌సూచ‌క‌మే. గురూజీకి మ‌నుమ‌డు జ‌న్మించినందు వ‌ల్ల ఏర్ప‌డిన ఇబ్బంది ఇది. ఈ కార‌ణంగా షెడ్యూలులో కొంత మార్పు జ‌రిగింది. గ‌మ‌నించ‌గ‌ల‌రు...

No comments:

Post a Comment