Monday, December 20, 2010
ఆ మహోత్సవానికి ఏడాది
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు తలచుకుంటేనే వొళ్లంతా పులకరిస్తుంది. సుందరకాండ మహా క్రతువు ప్రారంభమైన రోజు. వారం రోజులు ఎలా గడిచిపోయాయో ఎవరికీ తెలియకుండానే గడిచిపోయాయి. వారం రోజుల పాటు ఆ ప్రాంగణమంతా ఉత్సాహమే. హనుమత్ నామ సంకీర్తనే. ఉదయం వేళల్లో గురువుగారు సుందరకాండ శ్లోకాలు చదువుతూ ఉంటే హోమ గుండంలో హనుమత్ నామం జపిస్తూ సమిధలు వేస్తూ హనుమత్ దీక్ష తీసుకున్న దంపతులచే క్రతువు. సాయంత్రం వేళల్లో గురువుగారి సుందరకాండ ప్రవచనాలు. శ్రీపురం కాలనీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆణువణువూ భక్తి పారవశ్యం. సుందరకాండ కుటుంబ సభ్యుల్లో పెల్లుబికిన ఉత్సాహం. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ గురువుగారికి హనుమత్ భక్తులందరికీ ఎంతో ఇష్టమైన ఎం.ఎస్.రామారావు సుందరకాండ విని ఆనందించండి, పరవసించండి...
http://www.youtube.com/watch?v=AtotZ-y4LLM&playnext=1&list=PL504153C39800E41F&index=9
Guruji conducted 1st Sundarakanda Kratuvu from 19th December 2009...This is the First Anniversary Day of that great event...
http://www.youtube.com/watch?v=AtotZ-y4LLM&playnext=1&list=PL504153C39800E41F&index=9
Guruji conducted 1st Sundarakanda Kratuvu from 19th December 2009...This is the First Anniversary Day of that great event...
Tuesday, December 7, 2010
౬౬ వ సుందరకాండ చిత్రమాలిక
సుందరకాండ కర్తలు చుక్కాభట్ల శ్రీనివాసరావు తులసి దంపతులు |
సహస్రనామార్చన చేయిస్తున్న గురువుగారు |
అర్చనలో పాల్గొన్న భక్తులు |
అర్చనలో పాల్గొన్న భక్తులు |
కోట మాధవి పుష్ప లత |
Add caption |
అర్చనలో పాల్గొన్న భక్తులు |
అర్చనలో పాల్గొన్న వృద్ధ దంపతులు |
అర్చనలో పాల్గొన్న మరో వృద్ధ దంపతులు |
అప్పాలతో సహస్రనామార్చన |
మరో పెద్దావిడ |
Add caption |
Wednesday, November 10, 2010
౬౫వ సుందరకాండ చిత్రమాలిక
Wednesday, September 8, 2010
గురూజికి సత్కారం, ౬౩వ సుందరకాండ ఫై ఆంధ్ర జ్యోతిలో coverage
గురువుగారిని శాలువాతో సత్కరిస్తున్న సుదీర్ రెడ్డి
Thursday, September 2, 2010
Wednesday, September 1, 2010
Sunday, August 22, 2010
Sunday, August 15, 2010
Monday, July 26, 2010
Saturday, July 17, 2010
సీతారామ కళ్యాణం 2010
౨౦౧౦ సంవత్సరంలో గురువుగారు నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణం యు స్ట్రేంలో లైవ్ చేసారు. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ కాపీ చేసుకుని చూడండి.
http://www.ustream.tv/recorded/5675062
http://www.ustream.tv/recorded/5674909
http://www.ustream.tv/recorded/5675062
http://www.ustream.tv/recorded/5674909
Sunday, June 20, 2010
VALAANJANEYA SWAMY VARU
స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని తోక మొదటి నుంచి చివరి వరకు రోజుకి ఒకటి చొప్పున సిందూరం బొట్టు పెడితే ఎలాంటి కోరికలైనా తీరతాయి. మానని చుట్టుముట్టిన ఈతి బాధలు, ఇతర బాధలు తొలగిపోయి మనసు హాయిగా ఉంటుంది. స్వామి వారి ఫోటో ప్రింట్ తియించుకుని చక్కగా లామినేట్ చేయించుకుని పూజ మందిరంలో పెట్టుకుని కొంత సిందురాన్ని కొబ్బరి నూనెలోగాని, నువ్వుల నూనెలో గాని కలిపి పెట్టుకుని రోజు ఉదయం స్నానం చేయగానే బొట్టు పెట్టాలి. అవకాశాన్ని బట్టి స్వామివారి చాలీసా రోజుకి కనీసం ౫ సార్లు చదువుకోవాలి. ౪౧ రోజుల తరవాత స్వామివారికి ఇష్టం అయిన గారెలు గాని, అప్పాలు గాని నివేదన చేయాలి.
Subscribe to:
Posts (Atom)