Tuesday, December 5, 2023
Monday, November 20, 2023
Saturday, May 27, 2023
సీతారాముల సేవలో రెండు రోజులు
గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారు సీతా లక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిషేక యుక్త కల్యాణ రాముని విగ్రహాలను శిష్యులందరి ఇళ్లకు పంపుతున్నారు. అందులో భాగంగా మంగళ, బుధవారాల్లో మా నివాసానికి పంపారు. మంగళవారం మా ఇంటిలో 108 హనుమాన్ చాలీనా సామూహిక పారాయణం నిర్వహించి బుధవారం సీతారాముల అష్టోత్తరాలు, ఆంజనేయ సహస్రనామార్చన, అష్టోత్తరం నిర్వహించి తరించాము. గురువారం ఉదయం స్వామివారు మా ఇంటి నుంచి మల్లాది శ్రీనివాస్, కవిత దంపతుల ఇంటికి తరలి వెళ్లారు.
--------------------------------------------------------
Friday, April 28, 2023
Subscribe to:
Posts (Atom)


















































































