Sunday, May 19, 2019
Monday, May 13, 2019
37వ సుందరకాండ దృశ్యాలు
పోల్సాని అశోక్ రావు, అంజలీదేవి గార్ల ఇంటిలో ఈ రోజు 37వ సుందరకాండ హోమరూపంలో ప్రారంభమయింది. శనివారంతో ముగిసి ఆదివారం సహస్రనామార్చన ఉంటుంది.
శ్రీ అశోక్ రావు, అంజలీదేవి గార్ల నివాసంలో సుందరకాండ జరుగుతూ ఉండగా ఒక రామచిలుక వారింటి బాల్కనీలో ప్రవేశించింది. సాధారణంగా ఆ చుట్టుపక్కల రామచిలుక కనిపించడం జరుగదు. అలాంటిది వారింటికి రామచిలుక రావడం స్వామివారి సాక్షాత్కారంగానే భావిస్తున్నారు. ఆ దంపతుల ఆనందానికి అంతే లేదు.
Wednesday, May 1, 2019
Subscribe to:
Posts (Atom)



















































