భూక్యా సుబ్బారాయుడు, శాంతాబాయి దంపతుల నివాసంలో గత తొమ్మిది రోజులుగా గురూజీ శ్రీమాన్ శృంగారం సింగరాచార్య నిర్వహణలోని 3వ అష్టోత్తర శతంలోని 40వ సుందరకాండ వైభవంగా ముగిసింది. చక్కని భక్తి భావంతో ఇంత ఆనందంగా సుందరకాండ నిర్వహించుకున్న ఆ దంపతులకు శుభాకాంక్షలు.