Saturday, March 31, 2018

18వ శ్రీ సీతారామ క‌ల్యాణం ప్ర‌ధాన వివాహ ఘ‌ట్టాలు


శ్రీ సీతారాముల క‌ల్యాణంలో పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా ముస్తాబైన సీతారాములు ల‌క్ష్మ‌ణ‌, హ‌నుమ స‌మేతంగా వేదిక‌క‌కు వ‌చ్చిన త‌ర్వాత‌ ప్ర‌ధాన ఘ‌ట్టాలు సంక‌ల్పం, ఎదుర్కోలు, మంగ‌ళ‌సూత్ర‌ధార‌ణ‌, యోక్త‌బంధ‌నం, త‌లంబ్రాలు వంటి అద్భుత‌మైన సంఘ‌ట‌న‌లు, త‌ద‌నంత‌రం ఇద్ద‌రు మూర్తుల‌కు అష్టోత్త‌ర శ‌త‌నామార్చ‌న‌ల స‌మాహారం ఇది...