Thursday, January 16, 2020

తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌ర‌లోని 46వ సుంద‌ర‌కాండ‌

త‌ల్లావ‌ఝ‌ల మూర్తి శ‌ర్మ‌, సుబ్బ‌ల‌క్ష్మి దంప‌తుల నివాసంలో శ‌నివారం ఉద‌యం తృతీయాష్టోత్త‌ర శ‌త ప‌రంప‌రలోని 47వ సుంద‌ర‌కాండ క‌ల‌శ‌స్థాప‌న జ‌రిగింది. ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీ రోజూ సాయంత్రం వారి ఇంటిలో గురూజీ ఆంజ‌నేయ అష్టోత్త‌ర శ‌త‌నామార్చ‌న చేయించిన అనంత‌రం సుంద‌ర‌కాండ స‌ర్గ ప‌ఠ‌నం చేసి సుంద‌ర‌కాండ ప‌ర‌మార్ధం, ఆయా స‌ర్గ‌ల వివ‌రాల‌ను ప్ర‌వ‌చ‌న రూప‌కంగా వివ‌రిస్తారు. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ ప్ర‌వ‌చ‌నాల్లో పాల్గొని ఆంజ‌నేయ‌స్వామివారి తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించి ధ‌న్యులు కావ‌డంతో పాటు వారి క‌టాక్షానికి కూడా పాత్రులు కావ‌చ్చు. ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌లేని వారు శ‌నివారం నాటి క‌ల‌శ‌స్థాప‌న‌, హ‌నుమ‌త్ ప్ర‌తిష్ఠ‌; ఆదివారం నాటి కార్య‌క్ర‌మం చిత్రాలు వీక్షించి త‌రించండి.









సోమ‌వారం నాటి దృశ్యాలు








మంగ‌ళ‌వారం నాటి దృశ్యాలు







త‌మ‌ల‌పాకు మాల‌లో స్వామివారు
గురువారం నాటి దృశ్యాలు



వ‌డ‌మాల‌లొ స్వామివారు





----------------------------------
గురూజీ నిర్వ‌హ‌ణ‌లోని తృతీయాష్టోత్త‌ర సుంద‌ర‌కాండ ప‌రంప‌ర‌లోని 46వ సుంద‌ర‌కాండ ప్ర‌వ‌చ‌న స‌హితంగా శ్రీ త‌ల్లావ‌ఝ‌ల మూర్తి శ‌ర్మ‌, సుబ్బ‌ల‌క్ష్మి దంప‌తుల నివాసంలో శ‌నివారం కంక‌ణ‌ధార‌ణ‌తో ప్రారంభం అవుతుంది. ఆదివారం నుంచి ఆపై శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తీరోజూ సాయంత్రం వేళ సుంద‌ర‌కాండ స‌ర్గ పారాయ‌ణం, అనంత‌రం ప్ర‌వ‌చ‌నాలు నిరాఘాటంగా జ‌రిగి 26వ తేదీ ఉద‌యం శ్రీ విష్ణుస‌హ‌స్ర‌నామ‌, శ్రీ‌రామ‌నామ పారాయ‌ణ‌లు, హ‌నుమ‌త్ స్తుతి అనంత‌రం ఆంజ‌నేయ స‌హ‌స్ర‌నామార్చ‌న‌తో ముగుస్తాయి. ప్ర‌తీ ఒక్క‌రూ పాల్గొన‌వ‌చ్చును.





No comments:

Post a Comment