Pages

Saturday, August 27, 2011

ఈ మధ్య మన సుందరకాండకు కొంత విరామం వచ్చింది దాంతో బ్లాగ్ అప్ డేట్ చేయలేకపోయాను. గురువుగారు శిష్యులందరినీ కాశి యాత్రకు తిసుకువెలుతున్నారు. సెప్టెంబర్ ౧౦వ తేదిన హైదరాబాద్ నుంచి అందరమూ బయలుదేరి ౧౫వ తేది రాత్రికి హైదరాబాద్ తిరిగి చేరుకుంటాము. అందరి సౌకర్యం కోసం యాత్ర వివరాలు..



1 comment: