This is a REAL SUCCESS for our SUNDARAKANDA FAMILY...
On 30th July, 2017 we have achieved another milestone ie., 35000 GLOBAL HITS.
Our blog http://sundarakathamrutam.blog spot.in/, which was launched in 2010 September @
Sri Pattabhi Ramanjaneya Devasthanam,
Pragathinagar, Hyderabad with Guruji blessings. Since then the blog
attracting people from all over the world...There are some foreigners
also in our visitor's list...Though theme of our our blog
is limited to devotional activities especially Hanuma...it is
attracting people of all walks of life and people from all
continents...Indians, Americans and also people from Russia, France,
Germany, Portugal, Ukraine, Canada, Poland, Oman, South Korea, Latvia,
Malasia, UAE. What an amazing fact...It is the POWER OF HANUMA...
Really it is blessing of our GURUJI and LORD HANUMA, our favorite deity and LORD SRIRAMA. Another amazing fact also I want to bring to your notice...Few days back a company named FEEDSPOT, which analyses the traffic of all blogs sent a message to me...In the list sent by it to me the following people names are mentioned as visitors of our blog.
Roberto Badaro, Matthew Kemp, Radu Atanasiu , Radu Atanasiu , Michel, Simon, Ignacio Ortega , leslie , Clément Joubert, Arnaud Rebts, ravi tadi , Alexander Gabert , Evgenatrix , Tom INET , Vishal Deep , Melissa Bernais , Srinivasan Kannan , Ian , Ljubisa Djordjevic , Omar Taichou , Arjan Verhoeff , Richard Lee, Wesley Lowe , Pedro , Ivan Erceg , Miroslav Stojmanovski, Garet McKinley
------------------------------ -----------------------------
మన బ్లాగ్ 35 వేల రికార్డు
మన బ్లాగ్ 35000 హిట్ ల మైలురాయిని నిన్నటి రోజు (జూలై 30, 2017) దాటింది. ఈ బ్లాగ్ 2009 మార్చిలోనే ప్రారంభించినా... 2010 సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతినగర్ శ్రీ పట్టాభిరామాలయంలో గురూజీ సుందరకాండ ప్రవచనాలు చేసిన సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి మన బ్లాగ్ లో గురూజీ కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా ప్రచురిస్తూ వస్తున్నాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు లభించడం నిజంగా మన అదృష్టం. అదంతా ఆంజనేయస్వామివారి ఆశీస్సులు, గురూజీ అకుంఠిత దీక్ష మహిమ. బ్లాగ్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి మనం సాధిస్తున్న మైలురాళ్లను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే వస్తున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మనం 35 వేల మైలురాయిని కూడా దాటాం. మన బ్లాగ్ కు భారతదేశం నుంచే అధిక హిట్‌లు (18,194) వచ్చినప్పటికీ అమెరికా (10,805) రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అంటే మన తెలుగువారు అధిక సంఖ్యలోనే ఉన్నారు గనుక అక్కడ హిట్ లు అధికంగా వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా,జర్మనీ, ఉక్రెయిన్, ఒమన్, దక్షిణ కొరియా, లాట్వియా, మలేసియా, యుఏఇ వంటి దేశాల ప్రజలు కూడా చూశారంటే అది ఆంజనేయస్వామి మహిమ తప్ప మరేదీ కాదు, అలాగే కొన్ని కొత్త దేశాల వారు కూడా ఎప్పటికప్పుడు వీక్షకుల్లో చేరుతున్నారు.
వివిధ రకాల బ్లాగ్ ల ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తూ ఉంటే ఫీడ్ పోస్ట్ అనే సంస్థ నాకు బ్లాగ్ సందర్శకులు కొందరి పేర్లతో ఒక సందేశం పంపింది. అందులో సుమారు పాతిక మంది విదేశీయుల పేర్లున్నాయి...వారికి మన భాష, సంస్కృతులతో ఏ మాత్రం సంబంధం లేదు...అయినా వారు ఈ బ్లాగ్ చూశారు. ఏ దేశంలో ఎన్ని హిట్ లు వచ్చాయో టేబుల్ లో చూడవచ్చు.
On 30th July, 2017 we have achieved another milestone ie., 35000 GLOBAL HITS.
Our blog http://sundarakathamrutam.blog
Really it is blessing of our GURUJI and LORD HANUMA, our favorite deity and LORD SRIRAMA. Another amazing fact also I want to bring to your notice...Few days back a company named FEEDSPOT, which analyses the traffic of all blogs sent a message to me...In the list sent by it to me the following people names are mentioned as visitors of our blog.
Roberto Badaro, Matthew Kemp, Radu Atanasiu , Radu Atanasiu , Michel, Simon, Ignacio Ortega , leslie , Clément Joubert, Arnaud Rebts, ravi tadi , Alexander Gabert , Evgenatrix , Tom INET , Vishal Deep , Melissa Bernais , Srinivasan Kannan , Ian , Ljubisa Djordjevic , Omar Taichou , Arjan Verhoeff , Richard Lee, Wesley Lowe , Pedro , Ivan Erceg , Miroslav Stojmanovski, Garet McKinley
Everybody
can easily understand that the above mentioned people are of Foreign
Origin and don't know Telugu. Eventhough they visited our blog. Is it
not amazing...That's why we achieved this great milestone. I thank one
and all who are encouraging me to post such a valuable information in
our blog...Seeking all your support in future also...
------------------------------
------------------------------
TOP 5 COUNTRYWIDE HIT COUNT AS FOLLOWS...
INDIA 18194
USA 10805
RUSSIA 1562
FRANCE 985
GERMANY 940
------------------------------ ----
OUR MILESTONES ARE AS FOLLOWS
1. JULY 30, 2017 GLOBAL HITS CROSSED 35000
2. August 29, 2016 Global Hits Crossed 30000
3. Aprli 23, 2015 INDIAN HITS CROSSED 10000
4. May 15, 2014 Global Hits Crossed 10000
5. July 12, 2016 RECORD HITS IN ONE DAY - 143
6. May 2013 RECORD HITS IN A MONTH - 953
GERMANY 940
------------------------------
OUR MILESTONES ARE AS FOLLOWS
1. JULY 30, 2017 GLOBAL HITS CROSSED 35000
2. August 29, 2016 Global Hits Crossed 30000
3. Aprli 23, 2015 INDIAN HITS CROSSED 10000
4. May 15, 2014 Global Hits Crossed 10000
5. July 12, 2016 RECORD HITS IN ONE DAY - 143
6. May 2013 RECORD HITS IN A MONTH - 953
------------------------------
మన బ్లాగ్ 35 వేల రికార్డు
మన బ్లాగ్ 35000 హిట్ ల మైలురాయిని నిన్నటి రోజు (జూలై 30, 2017) దాటింది. ఈ బ్లాగ్ 2009 మార్చిలోనే ప్రారంభించినా... 2010 సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతినగర్ శ్రీ పట్టాభిరామాలయంలో గురూజీ సుందరకాండ ప్రవచనాలు చేసిన సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి మన బ్లాగ్ లో గురూజీ కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా ప్రచురిస్తూ వస్తున్నాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు లభించడం నిజంగా మన అదృష్టం. అదంతా ఆంజనేయస్వామివారి ఆశీస్సులు, గురూజీ అకుంఠిత దీక్ష మహిమ. బ్లాగ్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి మనం సాధిస్తున్న మైలురాళ్లను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే వస్తున్నాం. ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మనం 35 వేల మైలురాయిని కూడా దాటాం. మన బ్లాగ్ కు భారతదేశం నుంచే అధిక హిట్‌లు (18,194) వచ్చినప్పటికీ అమెరికా (10,805) రెండో స్థానంలో ఉంది. అమెరికాలో అంటే మన తెలుగువారు అధిక సంఖ్యలోనే ఉన్నారు గనుక అక్కడ హిట్ లు అధికంగా వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా,జర్మనీ, ఉక్రెయిన్, ఒమన్, దక్షిణ కొరియా, లాట్వియా, మలేసియా, యుఏఇ వంటి దేశాల ప్రజలు కూడా చూశారంటే అది ఆంజనేయస్వామి మహిమ తప్ప మరేదీ కాదు, అలాగే కొన్ని కొత్త దేశాల వారు కూడా ఎప్పటికప్పుడు వీక్షకుల్లో చేరుతున్నారు.
వివిధ రకాల బ్లాగ్ ల ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తూ ఉంటే ఫీడ్ పోస్ట్ అనే సంస్థ నాకు బ్లాగ్ సందర్శకులు కొందరి పేర్లతో ఒక సందేశం పంపింది. అందులో సుమారు పాతిక మంది విదేశీయుల పేర్లున్నాయి...వారికి మన భాష, సంస్కృతులతో ఏ మాత్రం సంబంధం లేదు...అయినా వారు ఈ బ్లాగ్ చూశారు. ఏ దేశంలో ఎన్ని హిట్ లు వచ్చాయో టేబుల్ లో చూడవచ్చు.
No comments:
Post a Comment