Saturday, September 10, 2016

శ్రీ అష్టాంశ ఆంజ‌నేయ‌స్వామి


కోయంబ‌త్తూరులోని పీల‌మేడులో శ్రీ అష్టాంశ ఆంజ‌నేయ‌స్వామి వారి దేవాల‌యంలో స్వామివారికి ఎప్ప‌టిక‌ప్పుడు విశేష అలంకారాలు చేయ‌డం ఆచారం. ఆ అలంకారాలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి...

వ‌డ‌మాల‌తో

స్వీయ‌రూప అలంకారం

వెన్న అలంకారం

చెర‌కు గ‌డ‌ల‌తో అలంకారం

జ‌న్మాష్ట‌మి అలంకారం

దీవాళి రాజా అలంకారం

ఫ‌లాల‌తో అలంకారం

మ‌హారాజ అలంకారం

స్వ‌ర్ణ అలంకారం


ఫొటోలు అందించిన వారు...శ్రీ‌మ‌తి జైత్రి

No comments:

Post a Comment