వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే
కరుణారసపూర్ణాయ ఫలాపూప ప్రియాయచ
మాణిక్యహార కంఠాయ మంగళం శ్రీ హనూమతే
సువర్చలా కళత్రాయ చతుర్భుజ ధరాయచ
ఉష్ర్టారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనూమతే
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయచ
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనూమతే
భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే
జలత్పావకనేత్రాయ మంగళం శ్రీ హనూమతే
పంపాతీర విహారాయ సౌమిత్రీ ప్రాణదాయినే
సృష్టికారణభూతాయ మంగళం శ్రీ హనూమతే
రంభావన విహారాయ గంధమాదనవాసినే
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీ హనూమతే
పంచాననాయ భీమాయ కాలనేమి హరాయచ
కౌండిన్యగోత్ర జాతీయ మంగళం శ్రీ హనూమతే
కేసరీపుత్రాయ దివ్యాయ సీతాన్వేషవరాయచ
వానరాణామ్ వరిష్ఠాయ మంగళం శ్రీ హనూమతే
No comments:
Post a Comment