పవిత్ర కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతోంది. కార్తీక మాసం అంటేనే శివకేశవాభేదంతో అటు శివుడికి, ఇటు విష్ణువుకి పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాస వ్రతం పాటించే వారు రోజూ తెల్లవారుఝామునే చన్నీటి స్నానాలు, కార్తీక పురాణం పారాయణలు, దానాలు, జపతపాలు చేసి జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటారు. అసలు కార్తీక మాసంలో చేయాల్సి పూజలు, విధివిధానాలేమిటి, ఏ రోజు ఏం పూజ చేయాలి, ఏయే పదార్థాలు విసర్జించాలి...వంటి వివరాలతో పాటు కార్తీక పురాణం అందరి కోసం...చదవండి, తరించండి...
No comments:
Post a Comment