Pages

Saturday, October 22, 2011

అరటి తోటలో సుందరకాండ

 మన గురువుగారు అరటి తోటలో సుందరకాండ నిర్వహించాలని నిర్ణయించిన విషయం అందరికి తెలిసిందే.. దాని కోసం మన సుందరకాండ కుటుంబం అంతా ఎంతో  ఆత్రంగా ఎదురు చూశాం..ఆ కల ఇన్నాళ్ళకు నెరవేరింది..నిజాం పేటలో శ్రీ బాపయ్య చౌదరి శాంతిశ్రీ దంపతులు మన సుందరకాండ కోసమే కదళి వనం పెంచారు..అక్కడ ౨౦౧౧ నవంబర్ ౮వ తేది నుంచి సుందరకాండ వైభవంగా జరిగిన్ ది...ఆ మహోత్సవం చిత్రాలు...
సుందరకాండ కోసం పెంచిన అరటి తోట
స్వామి కొలువైన వేదిక
గురుజి
క్రతువు జరిగే కుండం

కార్తిక పౌర్ణమి రోజున తులసి కళ్యాణం


కార్తిక పౌర్ణమి రోజున తులసి కళ్యాణం
కార్తిక పౌర్ణమి రోజున దీపాలంకరణ 
కార్తిక పౌర్ణమి రోజున దీపాలంకరణ
కార్తిక పౌర్ణమి రోజున దీపాలంకరణ

హోమం లో ౫౮వ సర్గ 

 శ్రీ రామ గద్యం                     







  క్రతువు జరిగిన స్తలం 


                                                            క్రతువు ప్రారంభ దృశ్యం