Friday, November 7, 2014
Thursday, November 6, 2014
Wednesday, November 5, 2014
గురు సంకల్పం
మన గురువు గారి వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు...ఆయన జీవితం మొత్తం లోక కల్యాణానికే అంకితం...అందుకు ఈ వీడియోలోని అయన మాటలే నిదర్శనం...
తండ్రి మాటకి తల వంచి రాములవారు వనవాసం చేస్తే నేటి కుమారులు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకి పంపుతున్నారని గురువుగారు తరచూ చెబుతూ ఉంటారు...ఇలాంటి కొడుకులకి భిన్నంగా కన్న తల్లిదండ్రులని కంటికి రెప్పలా కాపాడుకుంటానని కొడుకు చెబుతున్నా శిష్యులకి దూరం కాకూడదన్న తపనతో గురువుగారే మన్సురాబాద్ సమీపంలోని సౌత్ ఎండ్ కాలనీలో ఉంటున్నారు... తండ్రి మనసు గ్రహించిన వేణు ఆ సమీపంలోని హనుమాన్ నగర్ లో ఒక స్థలం ఉంటే అందులో అమ్మ నాన్నల కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నారట... దానికి మారుతి సేవా సదన్ గా నామకరణం చేసి వచ్చే శ్రీ రామనవమి నుంచి అక్కడ గురూజి నివాసం ఉంటూ బాధితుల సాంత్వన కోసం సుందరకాండ హోమాలు చేయాలనుకుంటున్నారు... ఆ వివరాలు గురూజి మాటల్లోనే వినండి...
Subscribe to:
Posts (Atom)