Monday, May 27, 2013

US HITS CROSSED 1000

I have brought to your notice that our Blog is seen across the world. Today ie., on May 27, 2013...hits from US crossed 1000 mark. It is also heartening to know that hits from Russia is also increasing day by day. This is the POWER OF HANUMA and the success of all of us...The Sundarakanda Family...Following the latest hits list from various areas from the World...

(మన బ్లాగ్ ని ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారని ఇంతకు ముందే చెప్పాను. ఈ రోజు అంటే మే 27న అమెరికా నుండి హిట్ లు 1000 దాటాయి.. చివరికి కమూనిస్ట్ దేశంగా భావించే రష్యా నుంచి కూడా హిట్ లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.. ఈ కింది టేబుల్ చుడండి... 
EntryPageviews
India
3454
United States
1008
Russia
276
Germany
141
South Korea
44
Latvia
39
Ukraine
31
United Arab Emirates
28
Egypt
27
Malaysia
20
 TOTAL                 5240


పుల్లారెడ్డిగారింటిలో సహస్ర నామార్చన (72) - 1


Sunday, May 26, 2013

పుల్లారెడ్డిగారింటిలో సుందరకాండ (72)


SCHEDULE…
18th May 2013    7 AM      SUNDARAKANDA  KALASA STHAPANA, Hanumath  Deeksha Kankana Dharana
19th                     Onwards @ 5PM           Sarga Parayanas
26th                     7 AM  onwards         ANJANEYA SAHASRA NAMARCHANA                     
ADDRESS

Sri Kuruguntla PullaReddy and Smt Gayatridevi
6-3-354/9, SRI SAI'S RAMACHANDRA NILAYAM
HINDINAGAR COLONY, PANJAGUTTA
Hyderabad 500082

Contact Nos...94404 07284, 94404 07294


ఉపదేశ శ్లోకం
తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ
తస్య చింత కరో యత్నో దుఃఖ క్షయ కరో భవేత్  

(ఇది గురూపదేశం పొంది మాత్రమే పారాయణ చేసుకోవలసిన శ్లోకం)
స్వామి వారి పీఠం
Add caption

గురూజీ సందేశం

Thursday, May 23, 2013

JAI HANUMAN


జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానామ్ నిహంతా మారుతత్మజః

THIS IS VERY FAMOUS PHOTO OF MARUTI...IN WHICH HE SHOWS RAM, SITHA BY TEARING OPEN HIS HEART...HE DECLARES HIMSELF AS A BELOVED SERVANT (BANTU) TO RAMA...HE ACCEPTED VERY CRITICAL MISSION OF SEARCHING SITA MATA...IN THAT PROCESS HE KILLS THOUSANDS OF RAKSHASAS AND REUNITE HER WITH RAMA... 

Tuesday, May 21, 2013

ముక్కంటి దశ భుజ హనుమాన్

 

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం !!

భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి కీర్తికెక్కాడు. అలాగే సాధారణంగా మనం హనుమంతుని రాముని పాదాల వద్దో, సంజీవిని పర్వతాన్ని ఎత్తుకునో, రామలక్ష్మణులను తన భుజాలమీద ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగానో దర్శనమిస్తారు. కానీ మూడు కళ్ళు, పది భుజాలు కలిగిన ఆంజనేయస్వామిని ఎప్పుడైనా చూసారా?
ఆంజనేయస్వామి నుదురుపైన మూడో కన్నుతో, పది భుజాలతో మనకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న ఆలయంలో భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు.
త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన తరువాత నారదుడు రాముణ్ణి దర్శించుకుని "రామా ... లంక నాశనముతో మీ యుద్ధము ముగియలేదు. రావణుని వారసులు ఇంకా ఉన్నారు, వారు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాచుకుని వున్నారు. వారు ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. మీరు వారి తపస్సు పూర్తీ కాకమునుపే వారిని సంహరించాలి'' అని వేడుకున్నాడు.
దానికి రాముడు "నారదా ... రామావతారంలో నా కర్తవ్యమ్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలిస్తున్నాను కాబట్టి ఇంకెవరినైనా ఎంపికచేయండి'' అని బదులిచ్చాడు. రాక్షస సంహారానికి ఆంజనేయస్వామే తగినవాడని అందరూ నిర్ణయించడంతో విష్ణుమూర్తి తన శంఖుచక్రాలను, పరమశివుడు తన మూడో కంటిని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని ఇతర దేవతలనుంచి పది ఆయుధాలు పొంది హనుమంతుడు దశభుజుడయ్యాడు. పరమశివుని మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. హనుమంతుడు రాక్షస సంహారణానంతరం విజయంతో తిరిగి వచ్చి ఆనందమంగళం ప్రాంతంలో వెలిశాడు. భక్తులు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. రాక్షస సంహారంతో ఆంజనేయుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

(తెలుగు వన్ సౌజన్యంతో )