Sunday, January 17, 2016
Thursday, January 14, 2016
Wednesday, January 13, 2016
Sunday, January 10, 2016
భద్రాచలం యాత్ర షెడ్యూల్ ఖరారు
మన సుందరకాండ కుటుంబ సభ్యులందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రచించిన శ్రీరామ దశకోటి నామాలను శ్రీరామచంద్ర స్వాములవారికి సమర్పించేందుకు మనం తలపెట్టిన భద్రాచలం యాత్ర షెడ్యూలు ఖరారయింది. గురువుగారు ఆదివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఈ షెడ్యూల్ను ఖరారు చేశారు. మనందరం రెండు బస్సుల్లో 23వ తేదీ రాత్రి బయలుదేరి భద్రాచలం వెళ్ళి స్వామివారికి శ్రీరామదశకోటిని సమర్పించి 25వ తేదీ ఉదయానికి తిరిగి వస్తాం. ఒక బస్సు బిహెచ్ఇఎల్ నుంచి, మరో బస్సు కెపిహెచ్బి నుంచి బయలుదేరి ఎల్బినగర్ చేరి అక్కడ నుంచి కలిసి ప్రయాణిస్తాయి. బస్సులు ఎక్కడెక్కడ ఆగి ఎవరిని పికప్ చేసుకుంటాయన్న వివరాలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది.
Friday, January 1, 2016
Subscribe to:
Posts (Atom)





