Friday, July 11, 2014

సుందరే సుందరం కపి



శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు  లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రు కర్సనుడు