Monday, August 12, 2013

వాలాంజనెయస్వామి వారు


వీక్షకుల కోరికపై వాలాంజనేయ స్వామి ఫోటో ఇక్కడ పెడుతున్నాను... కావలసిన వారు దీన్ని ప్రింట్ తీయించుకుని స్వామి వాలానికి సింధూరం బొట్టు పెట్టవచ్చు... ఏదైనా కోర్కెతో ఇది ప్రారంభిస్తే ఆ కోర్కె తీరుతుంది... క్రమం తప్పకుండా 41 రోజుల పాటు తోకపై ఉన్న చుక్కల్లో బొట్లు పెట్టాలి... రొజూ హనుమాన్ చాలీసా  చదువుకోవాలి... ఆడ వారు కూడని రోజుల్లో మాత్రం బొట్లు పెట్టడం ఆపి ఆ తర్వాత కొనసాగించవచ్చు..